Question
Download Solution PDFఒక ప్రశ్న క్రింద నాలుగు ప్రతిపాదనలు ఇచ్చారు. ప్రతిపాదనల్లో ఇచ్చిన సమాచారం ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి సరిపోతుందో లేదో కనుక్కోండి.
J కంటే ఎక్కువ బరువు ఎవరు ఉన్నారు?
ప్రతిపాదనలు:
I. L కంటే A ఎక్కువ బరువు ఉన్నాడు.
II. J కంటే L తక్కువ బరువు ఉన్నాడు.
III. L మరియు J కంటే P ఎక్కువ బరువు ఉన్నాడు.
IV. K కంటే J ఎక్కువ బరువు ఉన్నాడు.
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFప్రతిపాదనలు:
I. L కంటే A ఎక్కువ బరువు ఉన్నాడు → A > L
II. J కంటే L తక్కువ బరువు ఉన్నాడు → J > L
III. L మరియు J కంటే P ఎక్కువ బరువు ఉన్నాడు → P > L మరియు J
IV. K కంటే J ఎక్కువ బరువు ఉన్నాడు → J > K
1, 2, 3, 4 ప్రతిపాదనల ప్రకారం → J కంటే P ఎక్కువ బరువు ఉన్నాడని చెప్పవచ్చు. కానీ J కంటే A ఎక్కువ బరువు లేదా తక్కువ బరువు ఉన్నాడని చెప్పలేం.
కావున, సమాధానం ఇవ్వడానికి అన్ని ప్రతిపాదనలు సరిపోవు.Last updated on Jun 30, 2025
-> The RRB NTPC Admit Card 2025 has been released on 1st June 2025 on the official website.
-> The RRB Group D Exam Date will be soon announce on the official website. Candidates can check it through here about the exam schedule, admit card, shift timings, exam patten and many more.
-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025.
-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.
-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a National Apprenticeship Certificate (NAC) granted by the NCVT.
-> This is an excellent opportunity for 10th-pass candidates with ITI qualifications as they are eligible for these posts.
-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.
-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.