A, B, C, D, E, F మరియు G అనే ఏడుగురు వ్యక్తులు ఏడు అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. అత్యంత దిగువ అంతస్తు 1 గా నెంబరు వేయబడుతుంది, దాని పైన ఉన్న అంతస్తుకు 2 అని నెంబరు వేయబడుతుంది, మరియు పై అంతస్తుకు 7 నెంబరు వచ్చేంత వరకు ఉంటుంది. D నివసిస్తున్న అంతస్తుకు దిగువన కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే C కంటే దిగువన నివసిస్తున్నారు. B అత్యంత దిగువ అంతస్తులో నివసిస్తుంది. E వెంటనే B పైన జీవిస్తుంది. F పైన ఉన్న ఒక అంతస్తులో  నివసిస్తుంది కాని అది G దిగువన ఉన్న అంతస్తులో ఒకటి. 4 నెంబరు కలిగిన అంతస్తు మీద ఎవరు నివసిస్తున్నారు?

This question was previously asked in
RRB NTPC CBT 2 (Level-5) Official Paper (Held On: 15 June 2022 Shift 1)
View all RRB NTPC Papers >
  1. C
  2. D
  3. A
  4. F

Answer (Detailed Solution Below)

Option 4 : F
Free
RRB NTPC CBT-I Official Paper (Held On: 4 Jan 2021 Shift 1)
5.5 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

A, B, C, D, E, F మరియు G అనే ఏడుగురు వ్యక్తులు ఏడు అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. అత్యంత దిగువ అంతస్తు 1 గా నెంబరు వేయబడుతుంది, దాని పైన ఉన్న అంతస్తుకు 2 అని నెంబరు వేయబడుతుంది, మరియు పై అంతస్తుకు 7 నెంబరు వచ్చేంత వరకు ఉంటుంది.

1) D నివసిస్తున్న అంతస్తుకు దిగువన కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు మరియు C మరియు B దిగువన ఇద్దరు వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు.

F1 Savita Railways 14-7-22 D12

2) E అనే వ్యక్తి B పైన వెంటనే నివసిస్తుంది మరియు A అనే వ్యక్తి F పైన ఒక అంతస్తులో నివసిస్తుంది, అయితే అది Gకు దిగువన ఉన్న ఒక అంతస్తు.

F1 Savita Railways 14-7-22 D13

∴ ఇక్కడ, 'F' నాలుగు నెంబర్ గల అంతస్తులో నివసిస్తుంది. 

అందువల్ల, సరైన సమాధానం "F".

Latest RRB NTPC Updates

Last updated on Jun 23, 2025

-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly. 

-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.

-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.

-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule. 

-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.

-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.

-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.

-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.

More Floor Puzzle Questions

More Puzzle Questions

Get Free Access Now
Hot Links: teen patti star login teen patti 3a teen patti all teen patti customer care number