Question
Download Solution PDFభారతదేశంలో నీలి పర్వత శిఖరం ఉన్న రాష్ట్రం -
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు మిజోరాం.
- నీలి పర్వత శిఖరం మిజోరాంలో ఉన్నది.
- నీలి పర్వతాన్ని ఫ్వాంగ్ పుయ్ అని కూడా అంటారు.
- ఇది మిజో పర్వతాలలో కల అత్యంత ఎత్తైన పర్వత శిఖరం.
- నీలి పర్వతం ఎత్తు సముద్రమట్టం నుండి2157 మీటర్లు.
భారతదేశంలో ఎత్తైన శిఖరాలు:
పర్వత శిఖరం | ముఖ్య పాయింట్లు | ప్రదేశం |
కాంచెన్ జంగా | ఇది భారతదేశంలో ఎత్తైన శిఖరం. | నేపాల్, సిక్కిం |
నందాదేవి | ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన శిఖరం | ఉత్తరాఖండ్ |
కమెట్ | ఇది భారతదేశంలో మూడవ ఎత్తైన శిఖరం | ఉత్తరాఖండ్ |
సాల్టోరో కంగిరి శిఖరం |
ఇది భారతదేశంలో నాలుగవ ఎత్తైన శిఖరం |
జమ్మూ అండ్ కాశ్మీర్ |
త్రిశూల్ | ఈ పర్వత శిఖరం పేరుని పరమశివుడి ఆయుధం పేరు మీదుగా పెట్టారు. | ఉత్తరాఖండ్ |
Last updated on Jul 21, 2025
-> RRB NTPC UG Exam Date 2025 released on the official website of the Railway Recruitment Board. Candidates can check the complete exam schedule in the following article.
-> SSC Selection Post Phase 13 Admit Card 2025 has been released @ssc.gov.in
-> The RRB NTPC Admit Card CBT 1 will be released on its official website for RRB NTPC Under Graduate Exam 2025.
-> The RRB NTPC 2025 Notification released for a total of 11558 vacancies. A total of 3445 Vacancies have been announced for Undergraduate posts while a total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC).
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> UGC NET June 2025 Result has been released by NTA on its official site